రిపబ్లిక్ డే ప్రసంగం 10 లైన్లు
రిపబ్లిక్ డే సందర్భంగా పాఠశాల విద్యార్థుల కోసం 10 లైన్ల ప్రసంగం ఇక్కడ ఉంది:
- అందరికీ శుభోదయం
- ఈ రోజు, 76వ రిపబ్లిక్ డే జరుపుకోవడానికి మనం సమావేశమయ్యాము.
- ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము.
- 1950లో ఈ రోజున, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
- ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మారడాన్ని సూచిస్తుంది.
- మన రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ నిర్మాతగా పిలువబడే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాశారు.
- ఈ రోజు భారత దేశ పౌరులుగా ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాథమిక విధులు మరియు ప్రాధమిక హక్కులను గుర్తు చేస్తుంది.
- దేశం లో ప్రతి పాఠశాల, కళాశాల మరియు ప్రభుత్వ కార్యాలయాలు దీనిని ఎంతో గర్వంగా జరుపుకుంటాయి.
- ఈ సందర్భం గా మన రాజ్యాంగ విలువలను నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం.
- మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
English Speach on Republic Day in 10 lines:
Here is a 10 line speech for school students on the occasion of Republic Day:
- Good morning to all
- Today, we have gathered here to celebrate Nations 76th Republic Day.
- Every year, we celebrate Republic Day on 26th January.
- On this day in 1950, the Constitution of India came into force.
- This marks India becoming a democratic country.
- Our Constitution was written by Dr. B.R. Ambedkar, who is known as the architect of our Constitution.
- This day reminds everyone of the fundamental duties and fundamental rights that we have as citizens of India.
- Every school, college and government office in the country celebrates it with great pride.
- Let us take a pledge on this occasion to uphold our constitutional values.
- Happy Republic Day to all of you!