Redmi 13c smartphoneఅసలు ధర రూ. 11,999, 36 శాతం తగ్గింపులో భాగంగా రూ. 7698 కలిగి ఉంటుంది. వీటితో పాటు వివిధ బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 350 తగ్గింపు లభిస్తుంది.
ఈ లెక్కన రూ. 12 వేల smartphone రూ. 7500కే సొంతం చేసుకోవచ్చని తెలిపింది.రెడ్‌మీ 13సీ smartphone ఫీచర్ల విషయానికొస్తే, ఇది 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది.
Redmi 13C smartphoneలో 4G MediaTek Helio G85 ప్రాసెసర్ అందించబడింది. ఇది ఆండ్రాయిడ్ 13 operating system మరియు MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మెమరీని 1 TB వరకు విస్తరించవచ్చు.
Related News
ఈ ఫోన్ 6.74-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అందించబడింది. ఈ స్క్రీన్ 600 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్లు, ఫ్రేమ్ HDR, వాయిస్ షట్టర్ వంటి అధునాతన ఫీచర్లు అందించబడ్డాయి.