CIRB లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల రిక్రూట్‌మెంట్.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక…

👉CIRB Recruitment Notification 2024: సీఐఆర్బీలో ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

👉అర్హత: డిప్లొమా/డిగ్రీ(అగ్రికల్చర్ సైన్స్)ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయసు: 21 నుంచి 45ఏళ్లు ఉండాలి.

👉 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఈ – మెయిల్: buy.cirb@icar.gov.in

👉 దరఖాస్తులకు చివరితేదీ: 02.07.2024

👉 ఇంటర్వ్యూ తేది: 17.07.2024.

👉Website : https://cirb.icar.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *