గోదావరి జిల్లాలో రేవ్ పార్టీలు సంచలనంగా మారాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన డాక్ పార్టీ లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నూతన సంవత్సర వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పట్టణంలోని ఓ లేఅవుట్‌లో డాక్ పార్టీ నిర్వహించినట్లు ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఆ వీడియోలో కొందరు మహిళలు సెమీ న్యూడ్ దుస్తులతో డ్యాన్స్ చేస్తున్నారు. కాగా పలువురు మందు తాగి సంబరాలు చేసుకుంటున్నారు. యువకులు, వృద్ధులు మహిళలతో కలిసి నృత్యాలు చేస్తూ ఆనందించారు.
Related News