Rajamouli: తప్పు తనది కానప్పటికీ.. క్షమాపణలు చెప్పిన రాజమౌళి.!

Better output, కోసం తన మాట చెప్పాలని నియంతలా ప్రవర్తించే Rajamouli, shooting spot లో సిన్సియర్ గా ఉంటాడు. Recent గా Baahubali The Crown of Blood animation premier show కోసం media meet కి వచ్చి మీడియాకు క్షమాపణలు చెప్పాడు. press meet కి ఆలస్యంగా వచ్చానని జక్కన్నను ఓ విలేకరి ప్రశ్నించగా.. తాను చెప్పిన సమయానికి వచ్చానని చెప్పారు.
దాంతో పాటు.. అది తన తప్పు కానప్పటికీ.. media కు sorry చెప్పాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now