NIOT: 10వ తరగతి ఇంటర్ విద్యార్హతతో NIOTలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఖాళీలు… జీతం ఎంతో తెలుసా?
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్ట్ పేరు – ఖాళీలు..
Related News
1. ప్రాజెక్ట్ సైంటిస్ట్- 1/2/3: 42
2. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్: 45
3. ప్రాజెక్ట్ టెక్నీషియన్: 19
4. ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్: 10
5. ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్: 12
6. రీసెర్చ్ అసోసియేట్ (RA): 06
7. సీనియర్ రీసెర్చ్ ఫెలో: 13
8. జూనియర్ రీసెర్చ్ ఫెలో: 05
మొత్తం ఖాళీల సంఖ్య: 152
అర్హత: 10వ తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పత్రాల వెరిఫికేషన్ మొదలైన వాటి ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: జనవరి 6 నుండి ఫిబ్రవరి 13 వరకు.
దరఖాస్తుకు చివరి తేదీ: 23-12-2024
Detailed Notification pdf here