School Grant amount కొరకు PMSHRI యాప్ లో PC కమిటీ రెజల్యూషన్ కాపీ, ఎస్టిమేషన్ అప్లోడ్ చేయు విధానం

School Grant amount  కొరకు PMSHRI యాప్ లో PC కమిటీ రెజల్యూషన్ కాపీ,  ఎస్టిమేషన్ అప్లోడ్ చేయు విధానం మరియు మోడల్ రెజల్యూషన్ కాపీ అందుబాటులో కలదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

2024-25 విద్యా సంవత్సరానికి AP ప్రభుత్వం ప్రతి పాఠశాలకు రోల్ ఆధారం గా వార్షిక నిధి మంజూరు చేశారు.. ఈ నిధి మన స్కూల్ PFMS అకౌంట్ లో జమ కావటానికి ప్రతి పాఠశాల వారు PMSHRI మొబైల్ అప్ నందు లాగిన్ ఇవి SMC తీర్మానం కాపీ మరియు ఎస్టిమేషన్ లను అప్లోడ్ చేయవలసి ఉంది..

ఈ ప్రాసెస్ కొరకు ప్రతి పాఠశాల వారు లేటెస్ట్ PMSHRI మొబైల్ అప్ ని ఈ లింక్ నుంచి డౌన్లొడ్ చేసుకోగలరు

నాడు నేడు మొబైల్ అప్ లాగిన్ లనే   యూసర్ ఐడీ గా వాడాలి . పాస్వర్డ్ అన్ని పాఠశాలలకు కామన్ గా Pmshri@ 2024 అని ఎంటర్ చేయాలి.

Download PMSHRI Latest mobile app here

Model SMC Resolution copy editable

SMC  resolution model 2

PMSHRI మొబైల్ అప్ లో ఎలా చేయాలి అనేదాని కొరకు ఈ కింది వీడియో చుడండి..