మీకు బ్యాంక్ FD కన్నా ఎక్కువ లాభాలు కలిగించే ప్లాన్ కావాలా? అయితే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ (TD) స్కీమ్ మీ కోసం బెస్ట్ ఆప్షన్. కేవలం ₹1,000 తో స్టార్ట్ చేసి, మంచి రాబడిని పొందవచ్చు. రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, రూ. 29,776 వడ్డీ వస్తుంది.
పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ హైలైట్ పాయింట్స్
- కనీసం ₹1,000 తో స్టార్ట్ చేయొచ్చు.
- ఎక్కువ మొత్తానికి లిమిట్ లేదు, అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
- 1 నుంచి 5 ఏళ్ల వరకూ టర్మ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
- 7.5% వరకు మంచి వడ్డీ రేటు లభిస్తుంది.
- 10 ఏళ్లు పైబడిన పిల్లల పేరుతో కూడా ఖాతా ఓపెన్ చేయవచ్చు.
- 5 ఏళ్ల టర్మ్ ఉంటే, 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.
రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత లాభం?
- మీరు రూ. 2,00,000 పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే, 5 ఏళ్లకు ₹29,776 వడ్డీ పొందవచ్చు.
- ఇది బ్యాంక్ FD కంటే ఎక్కువ రాబడి ఇచ్చే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్.
ఇన్వెస్ట్ చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
- 6 నెలలు పూర్తయ్యే వరకు డిపాజిట్ విత్‌డ్రా చేసుకోవడం వీలుకాదు.
- 6 నెలల తర్వాత కానీ 1 సంవత్సరం పూర్తయ్యే లోపు డిపాజిట్ తీసుకుంటే, సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు మాత్రమే లభిస్తుంది.
- 1 సంవత్సరం తర్వాత టర్మ్ పూర్తికానిది తీసుకుంటే 2% తగ్గింపు ఉంటుంది.
మిస్సయితే మీరు నష్టపోయినట్టే
- బ్యాంక్ FD కన్నా ఎక్కువ వడ్డీ కావాలా?
- ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ తో కూడిన సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలా?
- తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలా?
ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ మిస్ అవకండి. ఈ రోజు నుంచే ఇన్వెస్ట్ చేయండి. బ్యాంకు ఎఫ్ డి కన్నా ఎక్కువ వడ్డీని మరియు లాభాన్ని అందుకోండి.