Anganwadi jobs: అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల…

Anganwadi Recruitment Notification2024 : Chittoor Collectorate : జిల్లాలో ఖాళీగా ఉన్న Anganwadi posts లకు అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ICDS PD Nagashailaja  తెలిపారు. అనేక కేడర్ పోస్టుల భర్తీ..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పోస్టుల వివరాలు: మొత్తం 87 పోస్టులకు గాను అంగన్‌వాడీ వర్కర్ 11, మినీ వర్కర్ 18, హెల్పర్ పోస్టులు 58 ఉన్నట్లు వెల్లడైంది. జిల్లాలోని అన్ని సీడీపీఓ కార్యాలయాలకు ఆయా పోస్టుల ఖాళీల వివరాలను పంపినట్లు తెలిపారు.

అర్హత: అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో 10వ తరగతి చదివిన వివాహిత మహిళలు అర్హులు.

Related News

దరఖాస్తు తేదీలు: ఈ నెల 4 నుంచి 19వ తేదీలోపు CDPO కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.