National Institute of Fashion Technology (NIFT) Campus, Varanasi/ Rae Bareli
కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Vacancy Details:
1. Machine Mechanic: 05 Posts
2. Assistant (Admin/ F&A): 07 Posts
3. Assistant Warden (Girls): 02 Posts
4. Nurse: 02 Posts
5. Junior Assistant: 12 Posts
6. Library Assistant: 01 Post
7. Lab Assistant: 07 Posts
8. Stenographer: 01 post
Total No. of Posts: 37.
అర్హత: 10th Class, Intermediate, ITI, Diploma, Degree, PG పోస్టును బట్టి అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, నైపుణ్యం/ యోగ్యత పరీక్ష మొదలైన వాటి ఆధారంగా.
దరఖాస్తు విధానం: Offline దరఖాస్తులను Director, National Institute of Fashion Technology, NIFT Campus, Doorbash Nagar, Raebareli. చిరునామాకు పంపాలి.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 25-05-2024.
Download Notification pdf here