NHAI Jobs : నెలకి లక్ష పైనే జీతం తో రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు.. అప్లై చేయండి

NHAI JOBS: నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్ట్‌ల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

Related News

  • జనరల్ మేనేజర్ (లీగల్),
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్),
  • మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్),
  • అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

జీతం..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ వారి Different  జీతం ఉంటుంది.

  • జనరల్ మేనేజర్ (లీగల్) – రూ. 123100 నుండి రూ. 215900 వరకు.
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) – రూ. 78800 నుండి రూ. 209200
  • మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) – రూ 15600 నుండి రూ 39100
  • అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) – రూ. 9300 నుండి రూ. 34800..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 56 ఏళ్లు మించకూడదు..

ఎంపిక ప్రక్రియ..

ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది..దరఖాస్తుదారులు..తమ దరఖాస్తు ఫారాన్ని తప్పులు లేకుండా నింపి కింది చిరునామాకు పంపాలి..

DGM (HR/Admin)-III నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాట్ నెం. G5-&6, Sector-10, Dwarka, New Delhi-110075.. హాట్ కాఫీలు చిరునామాకు పంపాలి..

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *