LPG GAS PRICE : నేటి గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..

నిత్యావసర వస్తువులలో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా ఉంటాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరించబడతాయి. ప్రతి నెల ఒకటో తేదీన ధరలు తగ్గుతాయని సామాన్యులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కానీ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేకపోవడంతో, వారు నిరాశకు గురవుతున్నారు. అయితే, ఇటీవల దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల గృహ సిలిండర్‌పై రూ. 50 పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్: రూ. 905

Related News

వరంగల్: రూ. 924

విశాఖపట్నం: రూ. 861

విజయవాడ: రూ. 875

గుంటూరు: రూ. 877