Best Smart TV: రూ.22,999తో మీ ఇళ్ళే థియేటర్ అవుతుందా? ఈ 5 స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్ లో తళుక్కుమంటున్నాయ్…

ఇప్పటి రోజుల్లో మంచి స్మార్ట్ టీవీని కొనడం అనేది చిన్న విషయం కాదు. సైజు, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, ధర – అన్నింటినీ కళ్లతో కొలిచి చూసే పని ఇది. అయితే మీరు మంచి తక్కువ ధరలో ఉత్తమమైన 50 అంగుళాల టీవీ కోసం వెతుకుతున్నారా? అమెజాన్ లో దుమ్ము రేపుతున్న టాప్ బ్రాండ్ 5 టీవీలు ఇవే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

1. Hisense QLED 50-inch – పిక్చర్ క్వాలిటీకి కింగ్

రూ.33,999కి అమెజాన్‌లో లభించే ఈ టీవీ HDR10+ డీకోడింగ్‌తో సినిమాలు చూడటానికి అమోఘం. Dolby Atmos సౌండ్ వల్ల ఆడియో థియేటర్ లెవెల్లో ఉంటుంది. 178 డిగ్రీల వ్యూ యాంగిల్ వల్ల గది ఎక్కడ నుంచి చూసినా స్పష్టత ఒకటే. Netflix, Prime Video, Hotstar, YouTube వంటి అనేక OTT యాప్స్ సపోర్ట్ తో ఇది ఓ ఆల్ రౌండర్.

2. LG 4K UHD 50-inch – గేమింగ్, సినిమా రెండూ ఆన్

రూ.39,999కి అందుతున్న ఈ టీవీలో గేమ్ ఆప్టిమైజర్, ఫిల్మ్ మేకర్ మోడ్, AI ఫీచర్లు ఉన్నాయి. WiFi, Bluetooth 5.0, 3 HDMI పోర్ట్స్, 2 USBలు ఉన్నాయ్. a5 Gen 6 Processor తో టీవీ పనితీరు ఫాస్ట్. వీడియోలు, సినిమాలు చూడటానికి 4K UHD టెక్నాలజీ అదిరిపోయే అనుభూతి ఇస్తుంది.

Related News

3. Samsung 4K UHD 50-inch – నమ్మకమైన బ్రాండ్ లో సూపర్ ఫీచర్లు

రూ.40,990కి ఉన్న ఈ టీవీలో Crystal Processor 4K టెక్నాలజీ, HDR10+ సపోర్ట్, PurColor, Contrast Enhancer వంటి పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్ ప్రేమికుల కోసం Auto Game Mode, VRR, HGiG వంటి ఫీచర్లు. Dolby లెవెల్ సౌండ్ అనుభవానికి క్యూ సింపనీ స్పీకర్లు తోడ్పడతాయి.

4. Sony Bravia 2 Series – డిజిటల్ థియేటర్ అనుభూతి

రూ.52,990కి అమెజాన్ లో లభించే ఈ టీవీ 4K UHD, HDR10HLG డిస్ప్లే, చక్కటి క్రోమోకాస్ట్ సపోర్ట్, అమెజాన్ అలెక్సా వాయిస్ కంట్రోల్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. Motion Flow XR టెక్నాలజీతో స్పోర్ట్స్, యాక్షన్ సీన్లు కూడా అంతరాయం లేకుండా చూసేయచ్చు. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా హై స్టాండర్డ్.

5. Toshiba Google TV 50-inch – బడ్జెట్ లో థియేటర్ ఫీల్

రూ.22,999కే లభిస్తున్న Toshiba TV లో Dolby Atmos, Dolby Digital, 24W పవర్‌ఫుల్ స్పీకర్లు, Google TV ఇంటర్‌ఫేస్ ఉన్నాయి. అన్ని ప్రధాన పిక్చర్ మోడ్స్ కి సపోర్ట్ లభిస్తుంది. కనెక్టివిటీ కోసం WiFi, Bluetooth, 3 HDMI, 2 USB, RJ45 వంటి అన్ని ఆప్షన్లు ఉన్నాయి.

ముగింపు:

ఈ‌ best smart TV లను చూస్తే… ఖర్చు తగ్గించి, ఇంట్లోనే థియేటర్ ఫీల్ తెచ్చుకోవచ్చు. ఏ టీవీ మిస్ అయినా మొట్టమొదట మిస్ అవుతుంది ఆ థియేటర్ అనుభవం. మీ అవసరానికి తగిన ఫీచర్లు చూసుకుని, తక్కువ ధరలో మంచి టీవీని సెలెక్ట్ చేసుకోండి!