ఎండలు మండుతున్నాయి. మళ్లీ వేసవి వచ్చేసింది. ఇలాంటి టైమ్‌లో చల్లదనానికి తప్పనిసరిగా ఉండే వస్తువు ఫ్రిడ్జ్. మరి మీ ఇంట్లో పాత ఫ్రిడ్జ్ ఇంకా పని చేస్తుందా? లేదంటే కొత్తదాని కోసం చూస్తున్నారా? అయితే ఇప్పుడే అమెజాన్ సమ్మర్ సేల్ 2025 లోకి ఎంటర్ అవ్వండి. ఏకంగా ₹12,000లోపలే కొన్ని స్మార్ట్ ఫ్రిడ్జ్‌లు లభిస్తున్నాయి.
ఇవి లాంగ్ లాస్టింగ్, ఫాస్ట్ కూలింగ్, ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీతో వస్తున్నాయి. LG, Samsung, Godrej, Haier వంటి టాప్ బ్రాండ్స్ పై భారీ తగ్గింపులు ఉన్నాయి.
Godrej 183 లీటర్ల సింగిల్ డోర్ – ఫామ్ ఫ్రెష్ క్రిస్పర్ టెక్నాలజీతో
ఈ ఫ్రిడ్జ్ చిన్న కుటుంబాలకి బాగా సరిపోతుంది. 183 లీటర్ల సామర్థ్యం ఉంది. అలాగే జంబో వెజిటబుల్ ట్రే కూడా ఉంది. దీనిలో Farm Fresh Crisper టెక్నాలజీ వాడినందువల్ల కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఇది 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి పవర్ సేవింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది 35% తగ్గింపుతో ₹13,990కి అందుబాటులో ఉంది. కాంప్రెసర్కి 10 ఏళ్ల వారంటీ కూడా ఉంది. చిన్న బడ్జెట్‌తో నాణ్యమైన ఫ్రిడ్జ్ కావాలంటే ఇది బెస్ట్.
Haier 175 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ – డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్‌తో
ఈ హైయర్ ఫ్రిడ్జ్ చిన్నగా ఉన్నా ఫీచర్లతో పటిష్టంగా ఉంటుంది. డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ వలన దీని కూలింగ్ బాగా ఉంటుంది. ఫ్రిడ్జ్ పని చేసే సమయంలో శబ్దం చేయదు. శుభ్రత కోసం యాంటీబాక్టీరియల్ గాస్కెట్ కూడా ఇందులో ఉంది. దీని సామర్థ్యం 175 లీటర్లు. ప్రస్తుతం ఇది ₹11,490కే లభిస్తోంది. స్టైలిష్ రెడ్ మోనో డిజైన్‌తో వచ్చే ఈ ఫ్రిడ్జ్, బడ్జెట్ వినియోగదారులకి మంచి ఎంపిక.
Godrej 223 లీటర్ల డబుల్ డోర్ – నానో షీల్డ్ టెక్నాలజీతో
Godrej నుండి వచ్చిన ఈ మోడల్ అందానికి, పనితీరుకీ సమతూకంగా ఉంటుంది. ఇందులో Inverter Frost Free టెక్నాలజీ ఉంటుంది. అలాగే Nano Shield టెక్నాలజీ వలన బాక్టీరియా వ్యాపించకుండా జాగ్రత్తపడుతుంది. ఇది 223 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మధ్య తరగతి కుటుంబాలకు సరైన ఎంపిక అవుతుంది. అలాగే వోల్టేజ్ ఫ్లక్చ్యుయేషన్కు కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రస్తుతం ఇది 39% తగ్గింపుతో ₹20,490కి లభిస్తోంది.
Samsung 236 లీటర్ల కన్వర్టబుల్ డబుల్ డోర్ – డిజిటల్ ఇంట్వర్టర్తో
Samsung ఫోన్లా ఫ్రిడ్జ్‌లలో కూడా మోస్ట్ డిమాండింగ్. ఈ 236 లీటర్ల కన్వర్టబుల్ మోడల్ అత్యంత స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటుంది. ఇది ఎనర్జీ సేవింగ్‌తో పాటు శబ్దం తక్కువగా చేస్తుంది. ఫ్రీజర్‌ను అవసరానికి అనుగుణంగా ఫ్రిడ్జ్‌గా మార్చుకోవచ్చు. LED డిస్ప్లే, టఫ్ గ్లాస్ షెల్ఫ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది 35% తగ్గింపుతో ₹26,490కి దొరుకుతోంది. పెద్ద కుటుంబాలు కనుగొనదగ్గ ఉత్తమ ఎంపిక ఇది.
Haier 240 లీటర్ల 5-ఇన్-1 కన్వర్టబుల్ – ట్విన్ ఇంట్వర్టర్ టెక్నాలజీతో
ఈ Haier ఫ్రిడ్జ్, సగటు గృహాల్లో వినియోగానికి బాగా సరిపోతుంది. 5 విధాలుగా మార్చుకుని వాడుకునే ఫీచర్ ఉంటుంది. ఇందులో Twin Inverter టెక్నాలజీ వలన శబ్దం తక్కువగా ఉంటుంది. కూలింగ్ శక్తి ఎక్కువగా ఉంటుంది. దీని Moon Silver ఫినిష్ కూడా చూడగానే ఆకట్టుకుంటుంది. ఇది 31% తగ్గింపుతో ₹23,990కి లభిస్తోంది. మధ్య తరగతి కుటుంబాలకి ఇది మంచి ఎంపిక అవుతుంది.
LG 272 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్ – మల్టీ ఎయిర్ ఫ్లో కూలింగ్ టెక్నాలజీతో
LG ఫ్రిడ్జ్‌లు వాడే వాళ్లకి తెలుసు – వాటి పనితీరు ఎంత నమ్మకంగా ఉంటుందో. ఈ 272 లీటర్ల మోడల్ Multi Air Flow టెక్నాలజీతో వస్తుంది. దీని వలన ఫ్రిడ్జ్ అంతా సమానంగా చల్లగా ఉంటుంది. ఇందులో Smart Inverter Compressor కూడా ఉంటుంది. 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఇది 32% తగ్గింపుతో ₹28,990కి లభిస్తోంది. టెక్నాలజీ ప్రేమికులకి ఇది సరిగ్గా సరిపోయే ఫ్రిడ్జ్.
ముగింపు మాట – త్వరపడండి, లేకపోతే..
ఇన్ని టాప్ బ్రాండ్స్ పై ఇన్ని డీల్స్ రావడం రోజూ పని కాదు! వేసవిలో చల్లదనం కావాలంటే ఫ్రిడ్జ్ తప్పనిసరి. పైగా ఇలాంటి ధరలకు, అమెజాన్ సేల్‌లో మాత్రమే లభించడం గొప్ప అవకాశం. మీరు కొత్త ఫ్రిడ్జ్ కోసం ఎదురుచూస్తున్నా, లేదా మీ ఇంట్లో ఉన్న పాతదాన్ని మార్చాలని చూస్తున్నా – ఇది బెస్ట్ టైం.
ఒక్కసారి ఈ సేల్ దాటిపోయిన తర్వాత మీరు డబ్బు పెట్టినా ఇవి రావు. వెంటనే వెబ్సైట్లోకి వెళ్లి మీ ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వేసవిని చల్లగా మార్చేసుకోండి.