డిగ్రీ అర్హత తో నెలకి రు. 1,73,000 జీతం తో IPPB లో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు ఇవే

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజిరియల్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పోస్టు పేరు – ఖాళీలు

1. డిప్యూటీ జనరల్ మేనేజర్: 01
2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 01
3. సీనియర్ మేనేజర్: 03
4. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్: 01
5. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్: 01

Related News

మొత్తం ఖాళీల సంఖ్య: 07

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో CA, డిగ్రీ, BE/BTech, MCA/MBA ఉత్తీర్ణులై ఉండాలి మరియు పని అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు పరిమితి: 26 – 55 సంవత్సరాలకు మించకూడదు. OBCలకు మూడు సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు PWDలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ. 93,960 – రూ. 1,73,860.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు రుసుము: రూ.750; SC/ST/PwBD అభ్యర్థులకు రూ.150.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-01-2025.

Notification pdf download