నెలకి లక్ష పైనే జీతం తో APMDC లో ఉద్యోగాలు. డిగ్రీ అర్హత ..

APMDC Recruitment Notification 2024:

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Total Vacancies :06

👉Details of Posts:

Related News

▪️Management Trainee (Survey) (Metaliferous)-03,

▪️ Management Trainee (Survey) (COL)-03.

Qualification: Degree/Diploma (Mining/Mine Survey) or Degree (Science), Mine Surveyors Certificate of Competency.

👉వయస్సు: 31.01.2024 నాటికి 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ. 40,970/- నుండి రూ. 1,24,380/-

ఎంపిక ప్రక్రియ: computer ఆధారిత పరీక్ష మరియు interview ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: online లో దరఖాస్తు చేసుకోండి.

👉online దరఖాస్తులకు చివరి తేదీ: 14/03/2024

👉website : https://apmdc.ap.gov.in/

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *