Mutual Funds లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఒకేసారి పెద్ద మొత్తం పెట్టాల్సిన పనిలేకుండా ప్రతి నెలా కొంచెం కొంచెంగా పెట్టుబడి పెడితే, Compounding Power వల్ల మీ పెట్టుబడి అమాంతం పెరుగుతుంది. SIP (Systematic Investment Plan) అనేది దీని కోసం పర్ఫెక్ట్ ఆప్షన్. అయితే, దీని అసలైన ఫలితాలు పొందాలంటే పెట్టుబడి కాక, కాలమే ముఖ్యం.
ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మూడు సిప్ పెట్టుబడి సీనారియోస్ చూద్దాం:
SIP లతో ఎన్ని డబ్బులు వస్తాయి?
మీరు ఒక్కో నెలా ₹1,000 SIP పెట్టుకుంటే, 20 ఏళ్లలో ఎంత వస్తుందో తెలుసా? లేదా ఒకే మొత్తం 5 ఏళ్లలో పెట్టుకుంటే? లేక 2 ఏళ్లలో పెడితే?
Related News
ఏది బెస్ట్? ఫలితాలు చూస్తే మీరు షాక్ అవ్వక తప్పదు!
సినారియో 1: ₹1,000 SIP 20 ఏళ్ల పాటు
- పెట్టిన మొత్తం: ₹2,40,000
- అందిన మొత్తం: ₹9.99 లక్షలు
- లాభం: ₹7.59 లక్షలు
సినారియో 2: ₹4,000 SIP 5 ఏళ్ల పాటు
- పెట్టిన మొత్తం: ₹2,40,000
- అందిన మొత్తం: ₹3.30 లక్షలు
- లాభం: ₹89,945
సినారియో 3: ₹10,000 SIP 2 ఏళ్ల పాటు
- పెట్టిన మొత్తం: ₹2,40,000
- అందిన మొత్తం: ₹2.72 లక్షలు
- లాభం: ₹32,432
ఈ ఫలితాలు ఏం చెబుతున్నాయి?
- ఎక్కువ సేపు SIP చేయడం వల్లనే నిజమైన లాభం
- Compounding Magic అంటే Return on Return – అంటే వడ్డీ మీద వడ్డీ పెరుగుతూ వెళ్లటం
- చాలా మంది ఎక్కువ మొత్తం ఒక్కసారిగా పెట్టాలనుకుంటారు, కానీ చిన్న మొత్తాల్లో ఎక్కువ రోజులు పెట్టుబడి పెడితేనే అసలైన Wealth Creation!
మీ SIP మొదలు పెట్టండి – ఇంకెందుకు ఆలస్యం?
Mutual Funds SIP స్టార్ట్ చేయడం ఆలస్యం, మీ డబ్బు గణనీయంగా పెరుగడం తధ్యం! ఇప్పుడే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మొదలుపెట్టండి – SIP తో భవిష్యత్తు సేఫ్ & సెక్సెస్