ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేయనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు.

ద్వితీయ సంవత్సరం పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26 వరకు పరీక్షల ఎత్తివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.

Related News

అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.