తక్కువ ధరలో 24GB RAM తో వచ్చిన Infinix Note 40 Pro+ 5G

ప్రముఖ చైనీస్ బ్రాండ్ Infinix Indian marke లాంచ్ చేసిన Infinix Note 40 Pro+ 5G మొదటి సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ smartphone 24GB RAM మరియు fast wireless Mac charge సపోర్ట్ వంటి అనేక అధునాతన ఫీచర్లతో చౌక ధరలో వస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

భారీ ఆఫర్లతో ఈ ఫోన్ రేపు తొలిసారిగా అమ్మకానికి అందుబాటులోకి రానుంది. వీటిలో కొన్ని ఆఫర్లు రేపు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి, ఈ new phone offers and specs ఏమిటో చూద్దాం.

అంతేకాకుండా, Infinix ఈ smartphone పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా అందించింది. HDFC మరియు SBI Bank credit card option కొనుగోలు చేసే వారికి రూ. 2,000 నగదు తగ్గింపు లభిస్తుంది. ఈ smartphone ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే, రూ. 2,000 నగదు బోనస్ పొందవచ్చు.

Related News

Infinix Note 40 Pro+ 5G: Price
Infinix Note40 Pro+ 5G smartphone (12GB + 256GB) రూ. దీని ధర రూ. 24,999. ఈ ఫోన్ పైన పేర్కొన్న ఆఫర్ల ద్వారా మొదటి విక్రయం నుండి కేవలం రూ. 22,999 ఆఫర్తో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Infinix Note40 Pro+ 5G: Specifications
ఈ Infinix Note40 Pro+ 5G smartphone Specifications విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.7 అంగుళాల పరిమాణం 55 డిగ్రీల 3D కర్వ్డ్ 120 Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.

స్క్రీన్ ఇన్-డిస్ప్లే fingerprint senso rమరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది.

Infinix Note 40 Pro+ 5G Features
power management కోసం Infinix X1 Cheetah చిప్ సెట్తో వస్తుంది మరియు MediaTek Dimensity 7020 5G ప్రాసెసర్తో పని చేస్తుంది.

ఇది 12GB ఫిజికల్ RAM మరియు 12GB అదనపు RAMతో మొత్తం 24GB RAMతో వస్తుంది. అంతేకాకుండా, ఇది 256GB యొక్క భారీ అంతర్గత నిల్వను కూడా కలిగి ఉంది.

Camera విషయానికొస్తే, ఈ ఫోన్లో 108MP (OIS) + 2MP + 2MP ట్రిపుల్ వెనుక కెమెరా మరియు ముందు భాగంలో 32MP selfie camera ఉన్నాయి.

ఫోన్ ప్రధాన కెమెరాతో 2K (30 fps వద్ద) వీడియోలు మరియు అద్భుతమైన ఫోటోలను షూట్ చేయగలదని కంపెనీ పేర్కొంది.
ఈ Phone charge tech పరంగా గొప్ప ఫీచర్లను కలిగి ఉంది.

ఈ ఫోన్లో 20W fast wireless charging support, 100W multi-mode fast charging support and reverse wireless charging support కూడా ఉన్నాయి.

పైనచెప్పినట్లుగా, ఈ phone power management కోసం ప్రత్యేకమైన Infinix X1 చీతా చిప్ సెట్ను కూడా కలిగి ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *