ఇండియన్ నేవీ ఉద్యోగాలు: ఇంటర్ విద్యార్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు..

Indian Navy లో Agniveer posts భర్తీకి Notification విడుదలైంది. Unmarried male and female candidates can apply online.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పోస్టులు: Agniveer (Senior Secondary Recruit  – SSR)

అర్హత ntermediate or equivalent course with Maths, Physics as main subjects…Chemistry/Biology/Computer Science .

వయస్సు: November 1, 2003 – April  30, 2007 మధ్య జన్మించారు.

దరఖాస్తు రుసుము: రూ. 550/-

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం రూ.30 వేలు, ద్వితీయ సంవత్సరంలో రూ.33 వేలు, మూడో సంవత్సరం రూ.35,500, నాలుగో సంవత్సరంలో రూ.40 వేలు.

దరఖాస్తు విధానం: Online  దరఖాస్తు అవసరం.

దరఖాస్తుకు చివరి తేదీ: May  27, 2024

ఎంపిక ప్రక్రియ: Shortlisting , Computer Based Online Examination  (CBE),  Written Test, Physical Endurance Test  (PFT), Medical Examination ఆధారంగా ఎంపిక ఉంటుంది.