CBSE Class 10, 12 Result Date : CBSE క్లాస్ 10, 12 ఫలితాలపై ముఖ్యమైన అప్డేట్.. ఫలితాల విడుదల తేదీ ఇదే!

The Central Board of Secondary Education  (CBSC) 10 మరియు 12వ తరగతి పరీక్షల ఫలితాలపై కీలక నవీకరణను విడుదల చేసింది. May  20 తర్వాతే 10, 12వ తరగతి ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.ఈ మేరకు పరీక్షల విడుదలకు సంబంధించి CBSE  సమాచారం ఇచ్చింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి April  మధ్య కాలంలో CBSE  నిర్వహించిన 10వ, 12వ తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షలు February  15 నుంచి April 13 వరకు జరిగాయి.12వ తరగతి పరీక్షలు February  15 నుంచి April  2 వరకు జరిగాయి.పరీక్షలు జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మరోవైపు ఫలితాలకు సంబంధించిన ఫేక్ సమాచారం social media  చేస్తోంది. తాజాగా ఈ fake news  ను కొట్టిపారేసిన CBSE .. May 20 తర్వాత ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది.గత ఏడాది May  12న CBSE board exam results  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫలితాల ప్రకటన తర్వాత మీరు CBSE యొక్క అధికారిక website  లో ఫలితాలను తనిఖీ చేయవచ్చు. విద్యార్థులు తమ roll number , date of birth , ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. ఈ మేరకు, CBSE తన అధికారిక X ఖాతాలో 10 మరియు 12వ తరగతి ఫలితాల తేదీకి సంబంధించిన తాజా update కు సంబంధించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.

విద్యార్థుల మధ్య అనారోగ్యకర పోటీని నివారించేందుకు గత కొన్నేళ్లుగా మెరిట్ జాబితాలను ప్రచురించకూడదని  CBSE Board  నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *