పదవ తరగతి పాస్ అయితే పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.. నెలకి 60 వేలు జీతం..

Applications are invited from the eligible Indian citizens for the post of Staff Car Driver (Ordinary Grade), General Central Service Gr.-C, Non-Gazetted, Non-Ministerial in Karnataka Circle in the scale of Pay Rs.19900-63200/- (In Pay Level-2 under 7th CPC) + Admissible allowances.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం ఖాళీలు: 27 Staff Car Driver Posts

Details of posts:

Related News

▪️Chikkodi-1
▪️ Kalaburagi – 1
▪️ Haveri -1
▪️ Carew r – 1
▪️ BG Head Office Area
▪️ MMS, Bangalore – 15
▪️ Mandya – 1
▪️ MMS, Mysore- 3
▪️ Puttur-1
▪️ Shivamogga-1
▪️ Udupi – 1
▪️ Collar -1

Period of Probation : Two years for direct recruits

Educational & other qualifications:

i. Possession of a valid driving license for light and heavy Motors vehicles.
ii. Knowledge of Motor Mechanism (candidate should be able to remove minor defects in vehicle)
iii. Experience of driving light and heavy Motor vehicle at least three years (In the letter head).
iv. Pass in 10th standard from a recognized Board or Institute

వయస్సు: దరఖాస్తుదారు వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. SC మరియు STBC అభ్యర్థులు ఈ కేటగిరీలో సడలింపు పొందుతారు.

జీతం : India Post లో driver post కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం ఇవ్వబడుతుంది. దీంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు ఇతర సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.

👉ఎంపిక విధానం: దరఖాస్తుదారు తప్పనిసరిగా Theory Test/Driving Test, Motor Mechanism Test హాజరు కావాలి. driving test లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ ఇవ్వబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల వరకు probation period ఇవ్వబడుతుంది.
👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలతో పాటు దరఖాస్తు ఫారమ్ను నింపి speed post or registered post. ద్వారా ఈ చిరునామాకు పంపాలి.

👉దరఖాస్తులకు చివరి తేదీ: May 14, 2024

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Manager, Mail Motor Service, Bangalore – 560001.

Detailed postal Driver jobs notification pdf

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *