Fasting In Summer : When summer comes , చాలా మంది ఈ season కు తగిన ఆహారాన్ని అనుసరిస్తారు. పానీయాలు ముఖ్యంగా భారీగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గదు. అయితే ఈ season లో ఉపవాసం ఉండేవారు కూడా చాలా మంది ఉన్నారు. భగవంతుని కోసం fasting ఉన్నా, weight loss or health ఈ season లో ఉపవాసం ఉన్నట్లయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటిని తప్పక పాటించాలి. అలా కాకుండా ఈ seasonలో ఇష్టం వచ్చినట్లు ఉపవాసం ఉంటే ప్రాణాపాయం తప్పదు. మరి ఉపవాసం విషయంలో ఎలాంటి precautions పాటించాలో ఇప్పుడు చూద్దాం.
వేసవిలో ఉపవాసం ఉండే వారు తప్పనిసరిగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. లేదంటే dehydration కు గురవుతారు. దీని వల్ల శరీరంలోని ద్రవాలన్నీ పోతాయి. ఫలితంగా వారు వడదెబ్బకు గురవుతారు. కాబట్టి ఉపవాస సమయంలో ద్రవపదార్థాలు తీసుకోవడం తప్పనిసరి. దీని కారణంగా, ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి. వేడి లేకుండా శరీరం చల్లగా ఉంటుంది. అలాగే వడదెబ్బ తగలదు. ఈ season లో మీరు ఉపవాసం ఉన్నట్లయితే, మీరు తప్పనిసరిగా పండ్లు తినాలి. ఇవి శరీరంలో లవణాలు కోల్పోకుండా నిరోధిస్తాయి. ఇది నీరసాన్ని కూడా నివారిస్తుంది. అవి ఎండ వేడిమికి గురికావు.
summer fasting ఉన్నవారు ప్రతిరోజూ అన్ని పోషకాలను పొందేలా చూసుకోవాలి. లేకుంటే అనారోగ్యం పాలవుతారు. ఉపవాస సమయంలో తగినంత నిద్ర కూడా అవసరం. మీకు తగినంత నిద్ర లేకపోతే, మీరు నీరసంగా మరియు బలహీనంగా ఉంటారు. కాబట్టి నిద్ర తప్పనిసరి. మరియు వేసవిలో ఉపవాసం ఖచ్చితంగా చేయకూడదు. Fast with liquids or fruits . దీనివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉపవాస ఫలితాలు.