దేశంలోని మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. అనేక వాహనాలు మార్కెట్లో విడుదలవుతున్నాయి. అయితే ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీలో ఒకటైన హీరో మోటో కార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వానాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం కంపెనీ కోర్టు పోలియో ఉన్న ఏకే ఎలక్ట్రిక్ మోడల్ హీరో విడ వి1. అయితే ఈ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, ఏథెర్ ఎనర్జీ వంటి అనేక ఇతర కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హీరో కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టాలనుకుంటుంది. రానున్న 2-3 ఏళ్లలో ఆరు కొత్త ఎలక్ట్రిక్ మోడల్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంట్రీ లెవెల్ బైక్స్, స్కూటర్లు కూడా ఉండనున్నాయి.
అయితే అత్యంత ప్రజాదరణ పొందిన హీరో స్ప్లెండర్ బైక్ కూడా ఎలక్ట్రిక్ వీరియంట్ లో తయారు చేయాలని కంపెనీ యోచిస్తుంది. ఎందుకుగానో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో ఈ బైక్ను కూడా చేర్చారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో టెక్నాలజీ సెంటర్ సిఐటిలో రెండు సంవత్సరాలుగా ఈ ప్రోడక్ట్ ను అభివృద్ధి చేయనున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత అంటే 2027లో ఈ బైక్ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ మోడల్ మార్కెట్లోకి విడుదల అయిన తరువాత ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల యూనిట్లు విక్రయించాలని కంపెనీ అనుకుంటుంది.
2026 లో పదివేల యూనిట్ల వార్షిక అమ్మకాలతో విడా లింక్స్ అనే ఎలక్ట్రిక్ బైక్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని కంపెనీ కసరత్తు చేస్తోంది. కొనుగోలుదారుల అభిప్రాయాలు, ధరలను దృష్టిలో పెట్టుకొని 2027 లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లను తీసుకురావాలని కంపెనీ చూస్తుంది. ఏ డి ఏ ప్రాజెక్ట్ కంప్యూటర్ సెగ్మెంట్ లేదా రోజు వారి వ్యాపార వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని ఈ ఎలక్ట్రిక్ బైక్స్ రానున్నాయి. 150 సీసీ, 250 సీసీ ఐ సి డి మోడల్ లకు సమానమైన మరో రెండు మోటార్ సైకిల్ లను ఎడిజెడిఏ అని పిలవబడు ప్రాజెక్టు కింద ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ స్టైల్, డిజైన్, మంచి పనితీరు కోసం చూస్తున్న యువ రైటర్ ను లక్ష్యంగా పెట్టుకుంది.
Related News