TG: నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి

Hyderabad : Telangana లో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Telangana Meteorological department yellow alert ప్రకటించింది. Khammam, Nalgonda, Rangareddy, Mahbubnagar , Hyderabad, మహబూబాబాద్ జిల్లాల్లో ఇవాళ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, Hyderabad జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *