
మీకు తక్కువ ధరలో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే మోటోరోలా నుంచి వచ్చిన కొత్త మోడల్ G85 5G మీ కోసం బంగారు అవకాశమే. ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న GOAT సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్ లభిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఈ ఆఫర్‌ను మిస్ అయితే, మీ చేతిలో ఉండాల్సిన బెస్ట్ ఫోన్ మిస్ అయిపోతుంది.
మొదటగా దీని అసలు ధర రూ.20,999. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్. కానీ ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో 19 శాతం తగ్గింపుతో ఇది ఇప్పుడు కేవలం రూ.16,999కే లభిస్తోంది. ఇది స్టార్ట్ ధర మాత్రమే. మీరు బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్చేంజ్ డీల్‌ను ఉపయోగిస్తే, దీని ధర మరింత తగ్గించుకోవచ్చు.
HDFC మరియు Axis బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, మీరు ఫ్లిప్‌కార్ట్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే, అదనంగా రూ.2750 తగ్గింపు పొందవచ్చు. అంటే ఈ రెండు ఆఫర్లను కలిపితే దాదాపు రూ.4750 తగ్గింపు పొందే అవకాశం ఉంది. దీని ద్వారా ఫోన్ ఖరీదు సుమారు రూ.12,249 వరకు తగ్గించుకోవచ్చు.
[news_related_post]మీ దగ్గరలోని పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.16,100 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే, ఇది ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఫోన్ పనితీరు, మోడల్, ఫిజికల్ కన్డిషన్ ఇలా అన్నింటినీ బట్టి ఎక్స్చేంజ్ విలువ మారుతుంది. అయితే ఇది చాలా మంచి అవకాశం. పాత ఫోన్ ఉన్నవాళ్లు తప్పకుండా దీనిని ట్రై చేయాలి.
మోటోరోలా G85 5G ఫోన్లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. అంటే స్క్రోల్ చేసే సమయంలో చాలా స్మూత్ అనిపిస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ 1600 నిట్స్ వరకు ఉంది. అంటే ఎండలో కూడా క్లియర్‌గా కనపడుతుంది. డిస్ప్లేకు Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. అంటే స్క్రాచ్‌లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఈ ఫోన్లో Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్ ఉంది. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. దీని వల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి వాటిలో ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. 8GB RAM తో పాటుగా 128GB స్టోరేజ్ ఇవ్వడం వలన చాలా అప్లికేషన్లు సులభంగా ఉపయోగించవచ్చు. ఫోన్ నెమ్మదిగా మారే ఛాన్స్ లేదు.
ఈ ఫోన్లో డ్యుయల్ రియర్ కెమెరా సెట్ అప్ ఉంది. ప్రధాన కెమెరా 50MP, రెండవ కెమెరా 8MP. ఫొటోలు తీయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. స్పష్టతతో కూడిన ఫోటోలు రావడమే కాదు, పోర్ట్రెయిట్ మరియు అంగిల్ షాట్స్ కూడా స్మార్ట్‌గా వస్తాయి. సెల్ఫీ ప్రియుల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాలింగ్, Instagram reels వంటి వాటికి ఇది బెస్ట్.
ఈ ఫోన్లో 5000mAh బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఒక రోజు పాటు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. పైగా ఇందులో 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే తక్కువ సమయంలో ఫోన్ చార్జ్ అవుతుంది. ఓవర్‌నైట్ చార్జింగ్ అవసరం లేదు. ఇక్కడ ఓ చిన్న మైనస్ ఉంది. ఈ ఫోన్‌పై EMI లేదా No-cost EMI ఆప్షన్ లభించదు. కానీ రూ.16,999 ధరలో ఇలాంటి ఫీచర్లు ఉండటమే గొప్ప విషయం. EMI లేకపోయినా, సింగిల్ పేమెంట్ చేసేందుకు ఇది విలువఫుల్ డీల్.
ఒకవేళ మీరు కొత్త ఫోన్ కోసం వెతుకుతున్నారంటే, ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో మోటో G85 5G ఫోన్‌ను మిస్ చేయవద్దు. చిన్న పెట్టుబడి – పెద్ద ఫీచర్లు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్‌ను కచ్చితంగా ఉపయోగించుకోండి. ఫోన్ స్టాక్ అయిపోకముందే దాన్ని మీ చేతుల్లోకి తెచ్చుకోండి.