High School plus కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో decision తీసుకుంటుందని Commissioner of School Education వి. విజయరామరాజు తెలిపారు.
Friday మంగళగిరిలోని విద్యా భవన్‌లో ఉపాధ్యాయ Union Leaders తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో pHysical Education ఉపాధ్యాయులు (PD/PET) ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
వారిని ఆటలు మరియు స్కూల్ బాధ్యతలు మినహా ఇతర ఏ పనులకు బయటికి పంపకూడదు అని ఆదేశించారు . మిగులు ఉపాధ్యాయులు మరియు భాషా పండితుల promotions పై కూడా సమావేశంలో చర్చించారు.