Credit Cards : మీరు Credit Cards electricity bill, phone, gas, water bills with credit cards ? అయితే అప్రమత్తంగా ఉండండి. Credit Cards లతో ఇటువంటి యుటిలిటీ బిల్లులను చెల్లించడం వలన రివార్డ్లు వస్తాయి. కానీ, ఇకపై అలాంటిదేమీ ఉండదు. మీరు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే ఇంటి అద్దె చెల్లింపులపై సేవా రుసుము వసూలు చేస్తున్న Credit Cards జారీదారులు ఇప్పుడు ఇతర బిల్లులకు కూడా వర్తింపజేయనున్నారు. Credit Cards లతో కూడిన యుటిలిటీ బిల్లులపై అదనపు ఛార్జీలు విధించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు May 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Yes Bank మరియు IDFC Bank May 1, 2024 నుండి Credit Cards లతో చెల్లించే utility bills లపై 1 శాతం వసూలు చేస్తాయి. మీరు రూ. 1500 కరెంట్ బిల్లును డ్రా చేస్తే, మీరు రూ.15 అదనపు రుసుమును భరించవలసి ఉంటుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. Yes Ban లో నెలవారీ యుటిలిటీ బిల్లుల విలువ రూ.15 వేలు దాటితే, ఒక శాతం అదనపు రుసుము వర్తిస్తుంది. అంటే ఫోన్, కరెంటు, టీవీ, అద్దె వంటి వివిధ రకాల యుటిలిటీ బిల్లుల చెల్లింపు మొత్తం రూ.15 వేలు దాటితే. IDFC Bank ఈ పరిమితి రూ.20 వేలు.
Credit Cards లావాదేవీలపై చెల్లింపు gateways లు వ్యాపారుల నుండి వసూలు చేసే ఛార్జీలను మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. ఇది అవసరాలు, ప్రయాణం మొదలైన కేటగిరీని బట్టి మారుతుంది. యుటిలిటీ బిల్లు చెల్లింపులపై ADR చాలా తక్కువగా ఉంటుంది. దీంతో బ్యాంకుల ఆదాయం తగ్గిపోతోంది. దీన్ని సర్దుబాటు చేసేందుకు సర్వీస్ ఛార్జీలు విధిస్తారు. మరోవైపు వ్యాపార అవసరాల కోసం కొందరు క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సాధారణంగా Credit Bills తో పోలిస్తే utility bills ల మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. దీని సాయంతో కొందరు తమ వ్యాపార అవసరాలను utility bills ల కింద చూపించి లబ్ధి పొందుతున్నారు. దీన్ని నివారించేందుకే ఈ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.