Gold Rate Today: గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుతున్నాయి..! తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ధరలు!

హైదరాబాద్ – విజయవాడలో బంగారం మరియు వెండి ధరలు తగ్గుతున్నాయి.. .. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కును దాటిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతవరకు తగ్గాయి.. ఆ తర్వాత మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి .. ఇటీవల 95 వేలకు పడిపోయిన బంగారం ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 98 వేలకు చేరుకున్నాయి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ క్రమంలో.. ఇటీవల బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. 2025 మే 29వ తేదీ గురువారం ఉదయం వరకు వివిధ వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,470 ఉండగా.. 22 క్యారెట్ల ధర 89,340.. పది గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గింది. కిలో వెండి ధర రూ.100 తగ్గింది..

బంగారం, వెండి ధరలు..

Related Posts

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,470 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,340. మరోవైపు, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,10,900.
  • విజయవాడ మరియు విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,470 కాగా, 22 క్యారెట్ల ధర రూ.89,340. కిలో వెండి ధర రూ.1,10,900.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,620, 22 క్యారెట్ల ధర రూ.89,490. మరోవైపు, కిలో వెండి ధర రూ.99,900.
  • ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,470, 22 క్యారెట్ల ధర రూ.89,340. కిలో వెండి ధర రూ.99,900.
  • చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ. 97,470, 22 క్యారెట్ల ధర రూ. 89,340. కిలో వెండి ధర రూ. 1,10,900.
  • బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ. 97,470, 22 క్యారెట్ల ధర రూ. 89,340. కిలో వెండి ధర రూ. 99,900.

ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదయ్యాయని మీరు చూడవచ్చు. బంగారం మరియు వెండి ధరలపై తాజా నవీకరణ తెలుసుకోవాలనుకుంటే, మీరు ఈ మొబైల్ నంబర్ 8955664433 కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.