IAS Transfers: ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీలు.. ఎవరెవరు ఎక్కడ ?

IAS Transfers: ఏపీలో భారీగా కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

GORT 1100 Dt: 22-06-2024

  • గుంటూరు కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి నియామకం కాగా..
  • ప్రస్తుత గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి జీఏడీకి రిపోర్ట్ చేయాలనిఆదేశాలు జారీ అయ్యాయి.
  • విశాఖ కలెక్టర్ మల్లికార్జు్న్ జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఏఎస్ దినేష్‌కుమార్‌ను నియమించగా..
  • ప్రస్తుత అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజయ్ సునీతాను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
  • కాకినాడ కలెక్టర్‌గా షన్‌మోహన్‌ నియమితులయ్యారు.
  • జీఏడీకి రిపోర్టు చేయాలని జే. నివాస్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
  • ఏలూరు కలెక్టర్‌గా వెట్రి సెల్వీ నియమితులు కాగా..
  • జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రసన్న వెంకటేశ్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
  • తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి, జీఏడీకి మాధవిలత..
  • విజయనగరం కలెక్టర్‌గా బీఆర్‌ అంబేద్కర్‌ను నియమించారు.
  • పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నాగరాణి,
  • చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమీత్‌కుమార్‌,
  • ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా సుజన నియమితులయ్యారు.
  • ఎన్టీఆర్‌ జిల్లా ప్రస్తుత కలెక్టర్‌ ఢిల్లీ రావును జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.
  • ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ హన్సారియా నియామకమయ్యారు.
  • కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా రంజిత్ భాష,
  • బాపట్ల జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *