SBI FD: రూ.7 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత లాభం?
మీరు రూ.7 లక్షలు SBI FDలో 7 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే, మీకు ఎంత మొత్తం వస్తుందో చూద్దాం.
SBI FD వడ్డీ రేట్లు: 5 నుండి 10 ఏళ్ల FD- సాధారణ ఖాతాదారులకు: 6.50% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు: 7.50% వడ్డీ. 3 నుండి 5 ఏళ్ల FD- సాధారణ ఖాతాదారులకు: 6.75% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు: 7.25% వడ్డీ. 2 నుండి 3 ఏళ్ల FD- సాధారణ ఖాతాదారులకు: 7.00% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు: 7.50% వడ్డీ.
7 ఏళ్లకు రూ.7 లక్షల FD ఎంతగా పెరుగుతుంది?
సాధారణ ఖాతాదారులకు: మొత్తం మేచ్యూరిటీ అమౌంట్: ₹10,99,294, కేవలం వడ్డీ రూపంలో లాభం: ₹3,99,294. సీనియర్ సిటిజన్లకు: మొత్తం మేచ్యూరిటీ అమౌంట్: ₹11,77,583, కేవలం వడ్డీ రూపంలో లాభం: ₹4,77,583.
Related News
ఎందుకు SBI FD ఉత్తమ ఎంపిక?
100% భద్రత: ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంక్ FD కాబట్టి రిస్క్ లేదు. నిలకడైన లాభాలు: మార్కెట్ మార్పుల ప్రభావం పడదు. సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు. వడ్డీ ద్వారా అధిక సంపద సృష్టించే అవకాశం
మీరు భద్రతతో కూడిన పెట్టుబడిని కోరుకుంటున్నారా? తక్కువ రిస్క్‌తో మంచి రిటర్న్స్ కావాలంటే SBI FD ఉత్తమ ఎంపిక. FD స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకోండి, మంచి లాభాన్ని పొందండి.