ఫిబ్రవరి 2025 లో GATE Exam

జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజనీరింగ్ (GATE)-2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

2025 ఫిబ్రవరి 1, 2, 15 మరియు 16 తేదీల్లో 30 పేపర్లకు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్షలు నిర్వహించబడతాయి. ఆగస్టు చివరి వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ రూర్కీకి అప్పగించారు. వివరాల కోసం https://gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

GATE 2025 TEST PAPERS & SYLLABUS

‘దోస్త్’ రిపోర్టింగ్ గడువు 18 వరకు

హైదరాబాద్, జూలై 12 : డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కాలేజీల్లో రిపోర్టింగ్ గడువును అధికారులు 18 వరకు పొడిగించారు. మూడు బ్యాచ్‌ల్లో సీట్లు పొందిన విద్యార్థులు సీట్లు పొందారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. నేరుగా కాలేజీలకు నివేదించాలి.