
నిత్యావసర వస్తువులలో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా ఉంటాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తారు.
ప్రతి నెల ఒకటో తేదీన ధరలు తగ్గుతాయని సామాన్యులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు.
అయితే, ఇటీవల దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల గృహ సిలిండర్‌పై రూ. 50 పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
[news_related_post]హైదరాబాద్: రూ. 905
వరంగల్: రూ. 924
విశాఖపట్నం: రూ. 861
విజయవాడ: రూ. 875
గుంటూరు: రూ. 877