Electricity Bills: కొత్త నిబంధనల గురించి ఆందోళన చెందకండి.. కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఇలా చెల్లించండి..

Electricity Bills: Payment Apps  రావడంతో నిన్నమొన్నటి వరకు Online లో కరెంటు బిల్లులు చెల్లించే అవకాశం ఉండేది. Reserve Bank of India కొత్త నిబంధనలను విధించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీని ప్రకారం వినియోగదారులకు UPI ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం లేదు. July 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.ఈ సమయంలో విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

payment apps లలో బిల్లుల స్వీకరణ నిలిచిపోయినా.. Online లో కరెంటు బిల్లు చెల్లించవచ్చు.. online payment apps లకు బదులు విద్యుత్ శాఖ హెల్ప్ డెస్క్ ద్వారా బిల్లులను స్వీకరిస్తుంది. ఉదాహరణకు తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులు TGSPDCL యాప్ లేదా అధికారిక సైట్ https://tgsouthernpower.org ద్వారా నేరుగా బిల్లులు చెల్లించవచ్చు. ఈ సైట్ లేదా యాప్ నుండి ప్రత్యేకమైన సర్వీస్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ప్రస్తుత బిల్లును చెల్లించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు APCPDCL యాప్ లేదా www.apcpdcl.in వెబ్‌సైట్ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు. ఆ తర్వాత యూనిక్ సర్వీస్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత బిల్లు చెల్లించాలి.. వెబ్‌సైట్‌ నుంచి బిల్లు చెల్లించాలంటే బిల్‌ డెస్క్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.. యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌, క్యాప్చా నంబర్‌ ఎంటర్‌ చేయగానే బిల్లు వివరాలన్నీ కనిపిస్తాయి. . చెల్లింపు కోసం, credit card or debit card can be paid through wallet ద్వారా చెల్లించవచ్చు. July 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినందున తెలుగు రాష్ట్రాల్లో కరెంట్ బిల్లులు చెల్లించేందుకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.