DRDO Recruitment Notification 2024: లో ITI అర్హతతో DRDO ఉద్యోగాల నియామకం.
మొత్తం ఖాళీలు: 127
విభాగాలు: Fitter, Turner మరియు ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు.
Related News
వయస్సు: కనీసం 18 నుండి గరిష్టంగా 55 సంవత్సరాల వయస్సు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST and 3 years for OBCs లకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
జీతం: నెలకు రూ.36,000/-
దరఖాస్తు రుసుము: ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే SC, ST వర్గానికి చెందిన వ్యక్తులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: Onlien లో దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ: ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తులకు చివరి తేదీ : May 31, 2024
Website : http://drdo.gov.in