TaRL పరీక్ష ఫలితాలు ఆన్లైన్ చేయుటకు అప్డేటెడ్ Mobile App డౌన్లోడ్ చేసుకోండి

నవంబరు 20, 21 తారీకుల్లో ప్రతి పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతి లకు నిర్వహించిన టి ఏ ఆర్ ఎల్ పరీక్ష యొక్క పరీక్షా ఫలితాలు Academic Monitoring System యాప్ నందు ఆన్లైన్ చేయట్ కొరకు ఇచ్చినటువంటి అకాడమిక్ మోనిటరింగ్ యాప్ అనేది ఈరోజు (నవంబర్ 23) అప్డేట్ చేయడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కాబట్టి అందరూ ఉపాధ్యాయులు ఈ క్రింది లింక్ నుంచి ఈ అప్డేట్ అయినటువంటి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు నిర్వహించిన TaRL పరీక్ష యొక్క ఫలితాలు దీనిలో అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాం.

Note: అకాడమిక్ మానిటరింగ్ అప్ లో విద్యార్ధుల పేర్లు కనపడడం లేదని చాలా మంది అడగడం జరిగింది విద్యార్ధుల names కనపడటానికి మీరు మీ treasury I’d and password మీ ఫేషియల్ అటెండన్స్ password ఏదైతే ఉందో అది ఎంటర్ ఓపెన్ చేయండి అందులో పేర్లు అన్ని ఓపెన్ అవుతాయి 

App Name: Academic Monitoring System-AP

Updated on: November 22

Version: 1.1.8