పదవతరగతి 2024 హాల్ టికెట్స్ ఈ సైట్ లో డౌన్లోడ్ చేసుకోండి. SSC 2024 HALLTICKETS DOWNLOAD

పదవ తరగతి విద్యార్ధులకి పరీక్షల సమయం రానే వచ్చేసింది. 2024 మార్చ్ 18 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి.. విద్యార్దులు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసి EXAMS రాయటానికి సిద్హం అయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ సంవత్సరం పదోతరగతి పరిక్షలు చాల స్ట్రిక్ట్ గా నిర్వహించడానికి ప్రభత్వం అన్ని ఏర్పాట్లు చేసింది . ఈ సారి కూడా పదోతరగతి లో 7 పేపర్ లు మాత్రమే పరీక్షలు జరుగుతాయి.

SSC 2024 HALL TICKETS DOWNLAOD 

Related News

ఈ సంవత్సర పరీక్షల కొరకు విద్యార్డులు రేపటి నుంచి అనగా 04-03-2024 నుంచి అధికారిక వెబ్సైటు నుంచి హాల్ టికెట్స్ డౌన్లొడ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ తెలిపారు.

ఈ కింది వెబ్సైటు నుంచి SSC హాల్ టికెట్స్ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు

https://www.bse.ap.gov.in/apsscht24/HallTicketsSel.aspx

SSC SCHOOL WISE HALL TICKETS LINK:  https://bse.ap.gov.in/sscadmregthr/Account/Login.aspx