Job Interview For Freshers: జాబ్‌మేళా.. రాతపరీక్ష లేకుండా డైరెక్ట్‌ జాబ్‌.. జీతం నెలకు 1,55,000!

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాను ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మొత్తం ఖాళీలు: 70
విద్యార్హత: పదో తరగతి/ఇంటర్/డిగ్రీ/డిప్లొమా/బి.టెక్
వయస్సు: 20-28 సంవత్సరాలకు మించకూడదు
జీతం: నెలకు రూ.1,55,000-1,75,000/-
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 06, 2025
ఇంటర్వ్యూ స్థానం: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు, పద్మావతిపురం, తిరుపతి.