
మన ఫోన్ లో ఉన్న UPI అప్స్ కి కరెంటు బిల్ మరి ఇతర బిల్ లు లింక్ చేసుకుంటే బిల్ రాగానే అవే మనకి అలెర్ట్ ఇచ్చేస్తాయి.
ఎవరీ గ బిల్ కట్టెయ్యొచ్చు కూడా. అయితే ప్రస్తుతం RBI తాజా ఉత్రవులతో ఇంకా మనం ఆలా బిల్లులు కట్టటం కుదరదు
ఇకపై పేమెంట్ యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు.
Credit Card ల ద్వారా ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు కుదరవని ఇప్పటికే చెప్పిన Reserve Bank తాజాగా Google Pay, Pone Pay, Paytm తదితర యాప్స్ ద్వారా బిల్లులను స్వీకరించబోమని తేల్చి చెప్పింది.
[news_related_post]విద్యుత్ బిల్లులను తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా ఆయా కార్యాలయాలకు వెళ్లి చెల్లించాలని RBI స్పష్టం చేసింది.