పుష్ప 2 నుండి క్రేజీ అప్డేట్.. దాక్షాయణగా అనసూయ పోస్టర్ విడుదల

Anasuya Bharadwaj character artist గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనసూయ తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లోనూ ఆఫర్లు అందుకుంటోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అలాగే పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, రష్మిక మందన్న తెలుగులో పాన్ ఇండియా మూవీ ‘Pushpa 2 ది రూల్’తో బిజీగా ఉన్నారు. ఇందులో Anasuya Bharadwaj కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి భాగంలో దాక్షాయణిగా నటించింది. ఇప్పుడు ఆ పాత్రకు కొనసాగింపుగా ఆమె ఓ పాత్రలో కనిపించనుంది.

తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ స్టిల్ను విడుదల చేసింది. ఎర్రచందనం చెక్క ఉన్న బల్ల మీద కూర్చుని పక్కనే మందు సీసా, Dakshayani లాంటి చమత్కారమైన యాసతో నోటిలో గుట్కా నములుతున్నట్లుంది. తన వెనుక రౌడీలు ఉండగా ఆమె ఎవరితోనైనా సీరియస్గా కనిపిస్తున్న ఈ netizens ను ఆకట్టుకుంది.

Related News

ప్రస్తుతం ఈ movie shooting Hyderabad పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, Anasuya కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. August 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.