చికెన్ ఎక్కువగా తినే వారు ఈ నాలుగు తప్పులు అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ నాలుగు తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. కోడి మెడలు, తోకలు అలాగే కోడి ఊపిరితిత్తులను తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
2. ఈ భాగాలలో చాలా హానికరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఉన్నాయని. ఇవి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని వైద్యులు అంటున్నారు.
3. అలాగే కోడి చర్మాన్ని ఎక్కువగా తినేవారిలో అనారోగ్యకరమైన కొవ్వులు పేరుకుపోతాయని అనేక అధ్యయనాలు చూపించాయి.
4. అందుకే కార్డియాలజిస్టులు కోడి చర్మాన్ని తినకూడదని సలహా ఇస్తున్నారు.