Artificial intelligence firm OpenAI has released a new version of ChatGPT. The name is GPT-4O .. O అంటే Omni. త్వరలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, చెల్లింపు subscribers లకు వర్తించని కొన్ని పరిమితులు ఉన్నాయి.
GPT-4O అధునాతన వాయిస్, టెక్స్ట్ మరియు విజన్ ఫీచర్లను కలిగి ఉంది. కొత్త వెర్షన్ GPT-4 టర్బో కంటే రెండింతలు వేగవంతమైనదని Chief Technology Officer Meera Murati తెలిపారు.
సబ్ స్క్రిప్షన్ ధరను సగానికి తగ్గించనున్నట్లు తెలిపారు. కొత్త మోడల్ దాదాపు 50 భాషలకు మద్దతు ఇస్తుంది. వీటిలో తెలుగు కూడా ఉండడం విశేషం. GPT-4O కేవలం 232 మిల్లీసెకన్లలో మానవుడిలా వాయిస్ కమాండ్లకు ప్రతిస్పందిస్తుంది.
Texts, reasoning, coding intelligence లో టర్బో కంటే మెరుగ్గా పని చేస్తుంది.
మరోవైపు, డెస్క్టాప్ యాప్ Mac OS వినియోగదారులకు అందుబాటులోకి రానుంది మరియు విండోస్ వినియోగదారులకు కూడా మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. OpenAI వారి పోస్ట్లో GPT-4O ఫీచర్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా అందించింది.
New version పనితీరును తెలిపే కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేసింది. యూజర్లు ఇచ్చే వాయిస్ కమాండ్లకు GPT మానవుడిలా ప్రతిస్పందిస్తుందని గమనించవచ్చు. అంతేకాకుండా, ఒక ఫోన్లోని AI మోడల్ మరొక ఫోన్లో GPT వెర్షన్తో ఇంటరాక్ట్ అవుతున్నట్లు కనిపించింది.
యూజర్ సెల్ఫీ వీడియోను విశ్లేషించి వారి మానసిక స్థితి ఎలా ఉందో చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. Google వారి AI మోడల్ జెమిని యొక్క new version ను కూడా విడుదల చేస్తుంది.