BIG BREAKING: కేటీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

ఫార్ములా-ఇ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ఫార్ములా-ఇ కార్ రేస్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం… మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది.

ఏసీబీ విచారణలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు చెప్పింది.

చట్ట పాలన అందరికీ వర్తిస్తుంది. అయితే హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.