తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ మూడు రోజులు బయటికి రాకండి.. !

తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Heavy temperatures for three days, Big alert for Telugu people

నేడు, రేపు 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఏపీలో మరో నాలుగైదు రోజుల పాటు ఎండలు, వడగాలులు కొనసాగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు మూడు, నాలుగు రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నాయి.

Related News