Bank Holidays: జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

మరికొద్ది రోజుల్లో May నెల ముగియనుంది.. మరో తొమ్మిది రోజుల్లో June నెల రాబోతోంది.. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు.. అదేవిధంగా June లో కూడా సెలవులు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తాజాగా Reserve Bank ఆ వివరాలను వెల్లడించింది.. ప్రతి నెలా సెలవుల జాబితాను ముందుగానే తెలుసుకునేందుకు, మీ వెకేషన్ను ముందుగానే ప్లాన్ చేసుకునేలా.. June లో 10 రోజుల సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం..

June లో బ్యాంకు సెలవుల జాబితా..
June 2- ఆదివారం, బ్యాంకులకు సెలవు..
June 9- ఆదివారం, మహారాణా ప్రతాప్ జయంతి, హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్
June 10- సోమవారం, శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం, పంజాబ్
June 14 – శుక్రవారం, పహిలి రాజా, ఒరిస్సా
June 15 – శనివారం – రాజా సంక్రాంతి, ఒరిస్సా
June 17 – సోమవారం, బక్రీద్
June 21- శుక్రవారం, వట్ సావిత్రి వ్రతం, అనేక రాష్ట్రాలు
June 22- శనివారం, సంత్ గురు కబీర్ జయంతి
June 30- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు..
ఈ రోజుల్లో బ్యాంకులు పని చేయడం లేదు, ఏదైనా పని ఉంటే ముందు రోజుల్లో వెతుక్కోవడం మంచిది..