నెలకి 60 వేలు జీతం తో ITDC లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

India Tourism Development Corporation Limited .. contract ప్రాతిపదికన కింది విభాగాల్లో Assistant Manager పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Vacancy Details:

1. Assistant Manager: 06 Posts

Related News

2. Chef: 03 Posts

3. Assistant Manager (Events): 02 Posts

4. Assistant Manager (Civil): 03 Posts

5. Assistant Manager (E&M): 03 Posts

6. Assistant Manager (Legal): 01 post

7. Assistant Lecturers: 04 Postsఅర్హత: Law Degree, Diploma in Hotel Management, Degree in Hospitality and Hotel Administration/ Management, Electrical/ Mechanical Engineering.

వయోపరిమితి: 30 సంవత్సరాలు. Assistant Manager (Legal ) పోస్టుకు 32 ఏళ్లు మించకూడదు.

జీతం: 60,000/సంవత్సరానికి.

దరఖాస్తు రుసుము: రూ. 500. SC/ST/PWD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు.

దరఖాస్తు చివరి తేదీ: 14-03-2024.

Download notification pdf

దరఖాస్తు విధానం: online ద్వారా.