ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్తగా నియమితులైన వారందరూ మూడేళ్లపాటు ఆయా యూనివర్సిటీలకు వీసీలుగా కొనసాగుతారు.
కొత్త వీసీలు వీరే..
* ఆంధ్రా యూనివర్సిటీ- ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్
Related News
* కాకినాడ జేఎన్‌టీయూ- ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్
* యోగి వేమన యూనివర్సిటీ- ప్రొఫెసర్ పి.ప్రకాష్ బాబు
* రాయలసీమ యూనివర్సిటీ- వెంకట బసవరావు
* అనంతపురం జేఎన్టీయూ- హెచ్.సుదర్శనరావు
* తిరుమల పద్మావతి మహిళా యూనివర్సిటీ- ఉమ
* మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ- కె. రామ్‌జీ
* ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం- ప్రసన్న శ్రీ
* విక్రమ సింహపురి యూనివర్సిటీ- అల్లం శ్రీనివాసరావు