AP SCERT NEW TEXTBOOKS 2024-25 DOWNLOAD

Andhra Pradesh లో ఈ విద్యాసంవత్సరం (2024-25) పాఠ్య పుస్తకాల్లో కొన్ని మార్పులు జరిగాయి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

కొన్ని తరగతులకు కొంత సిలబస్ మారటం జరిగింది.

02.05.2024 Google Meet లో డైరెక్టర్ పాఠ్య పుస్తకా ముద్రణాలయం వారు మరీనా TEXTBOOKS గురించి వివరణలు .

N.T. Books 2024-2025 సంవత్సరం నకు గాను సబ్జెక్ట్స్ మార్పులు టైటిల్స్ కొన్ని మార్పులు జరిగినవి.

1,2, తరగతి మినహా కొన్ని తరగతులు ముఖ చిత్రాలు కవరు పేజీ మార్పులు చెయ్యడం జరిగినవి.

1. 10 వ తరగతి ఈ సంవత్సరం గాను పాఠ్యపుస్తకాలు మారినవి.కొత్త సిలబస్

2. 6 వ తరగతి మరియు 7వ తరగతి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలీనం) మార్పులు జరిగినవి.

3. 6 నుంచి 10 వ తరగతి వరకు EVS బుక్ ఈ సంవత్సరం సిలబస్ లో తొలగిస్తున్నారు.

4. 9 వతరగతి మరియు 10 వతరగతి హిందీ , హిందీ నాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలీనం) మార్పులు జరిగినవి.

5. 10 వతరగతి తెలుగు, తెలుగునాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలనం ) మార్పులు జరిగినవి.

6. 09 వతరగతి మరియు 10 వతరగతి హెల్త్ & ఫిజికల్ ఎడ్యుకేషన్ & ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ (హైస్కూల్స్ కు రెండు పుస్తకాలు) చొప్పున సరఫరా చేయబడుతుంది

Download Class wise Subject wise All Textbooks AP here

Download Class 1 all subjects SCERT Textbooks

Download Class 2 all subjects SCERT Textbooks

Download Class 3 all subjects SCERT Textbooks

Download Class 4 all subjects SCERT Textbooks

Download Class 5 all subjects SCERT Textbooks

Download Class 6 all subjects SCERT Textbooks

Download Class 7 all subjects SCERT Textbooks

Download Class 8 all subjects SCERT Textbooks

Download Class 9 all subjects SCERT Textbooks

Download Class 10 all subjects SCERT Textbooks

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *