AP Medical Services Recruitment Board : government medical colleges. tutor posts ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు Andhra Pradesh Medical Recruitment Board details .
ఉద్యోగ ప్రకటన – Andhra Pradesh Medical Recruitment Board. .
పోస్టులు: Tutor Posts
Related News
మొత్తం ఖాళీలు : 158
new medical colleges on contract basis (ఒక సంవత్సరం మాత్రమే) వీటిని భర్తీ చేస్తారు.
అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన కళాశాల నుండి MBBS పూర్తి చేసి ఉండాలి. AP మెడికల్ కౌన్సిల్ నుండి పొంది ఉండాలి.
జీతం : రూ.70,000/-
ఎంపిక విధానం: వంద మార్కులకు తీసుకుంటారు. MBBS degree సాధించిన మార్కుల ఆధారంగా 75 శాతం మార్కులను కేటాయిస్తారు. contract service చేసిన వారికి వెయిటేజీ ఉంటుంది.
వయస్సు – దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు ఉండాలి.
HOW TO APPLY:
1. Applications shall be submitted online at http://dme.ap.nic.in from 04.05.2024 to 15.05.2024 till 11.59 pm.
2. The candidates shall have to pay the application fee of Rs.1000/- for OC and Rs.500/- for BC, SC, EWS, ST, Ex-service men and Differently abled candidates.
3. Payment shall be done in online Mode only.
4. Candidates who are Local to Andhra Pradesh Only are eligible
దరఖాస్తుల ప్రారంభ తేదీ: May 4, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: May 15, 2024
దరఖాస్తు రుసుము: OC అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. BC, SC, ST, , వికలాంగ అభ్యర్థులకు రూ. 500 చెల్లించాలి.
వెబ్‌సైట్: https://dme.ap.nic.in
Notification pdf download here