AP Jobs : ఏపీలో 459 నైట్ వాచ్మెన్ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా..

ఏపీలో నైట్ వాచ్మెన్ ఉద్యోగాలు: Night Watchman jobs in AP

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

APలో నైట్ వాచ్మెన్ ఉద్యోగాలు :

Related News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో నైట్ వాచ్మెన్ల నియామకానికి ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

వీరికి నెలకు రూ.6000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. అయితే.. ఇప్పటికే 16 కాలేజీల్లో నైట్ వాచ్ మెన్ ఉన్నారు. మిగిలిన 459 కాలేజీల్లో త్వరలో నైట్ వాచ్మెన్లను నియమిస్తామన్నారు.

కాలేజీల్లోని ఐఎఫ్ పీ స్క్రీన్లు, ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రి దొంగతనం జరగకుండా కాపాడాల్సి ఉంటుంది.

పూర్తి వివరాల కోసం https://bieap.apcfss.in/ వెబ్సైట్ను సందర్శించండి